మానవ శరీరంలో ఏ భాగం సరిగా పని చేయకపోయినచేయకపోయినా పెద్ద సమస్యే. అయితే మనం తినే ఆహారం సరిగా లేకపోతే ముందుగా పాడయ్యే భాగం పేగులు. ఇవి మన శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే అవి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని, మంచి ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పెరుగు తరచూతరచుగా తినడం వల్ల పేగులలోని ఎంజైమ్‌లు ఆరోగ్యంగా ఉండి ఆహారాన్ని సరిగా జీర్ణం చేసి, పోషకాలను సప్లయ్ చేస్తాయట. అలాగే ఉడకబెట్టిన ఆహారం, పండ్లను తినడం వల్ల కూడా పేగులు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు.