ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఫొగట్

63చూసినవారు
ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఫొగట్
పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌‌‌పై అనూహ్యంగా అనర్హత వేటు పడటంపై దేశం మొత్తం చర్చించుకుంటోంది. ఆమెపై అనర్హత వేయడం సరికాదంటూ నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో 'Phogat_Vinesh’, ‘Vinesh Pride Of The Country' అనే హ్యాష్‌ట్యాగ్స్‌తో అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. నిజమైన ఛాంపియన్‌గా ఉండేందుకు కొన్నిసార్లు గోల్డ్ మెడల్ అక్కర్లేదని ఒలింపియన్ అభినవ్ బింద్రా ట్వీట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్