చర్చనీయాంశంగా ‘పింక్ ట్యాక్స్’

70చూసినవారు
చర్చనీయాంశంగా ‘పింక్ ట్యాక్స్’
పింక్ ట్యాక్స్ గురించి చాలా మంది విని ఉండరు. కానీ, ఇటీవల ఇది హాట్ టాపిక్ అయింది. బ్యూటీ ప్రొడక్టులకు పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఖర్చు చేయడమే పింక్ ట్యాక్స్. ఉదాహరణాకు ఏదైనా ఒకే రకమైన బ్యూటీ ప్రొడక్ట్ పురుషులకు రూ.80 లభిస్తే.. మహిళలకు మాత్రం రూ.100 ఉంటుంది. ఈ తేడానే పింక్ ట్యాక్స్. ఇది ఎక్కువగా సెలూన్స్, షాంపూ, సబ్బులు వంటి వాటిల్లో కనిపిస్తుంది. ఇది చట్టానికి వ్యతిరేకం కాకున్నా మహిళలపై వివక్షేనని వాదన ఉంది.

సంబంధిత పోస్ట్