కొత్త యుగం మొదలైందా?

573చూసినవారు
కొత్త యుగం మొదలైందా?
సుమారు 12వేల ఏళ్ల క్రితం మొదలైన హోలోసిన్ యుగం ముగిసిందని.. మనం ఆంత్రోపోసిన్ శకంలోకి అడుగుపెట్టామని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రకృతిని మనుషులు ప్రభావితం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆంత్రోపోసిన్ యుగంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 1950ల్లో భౌగోళిక తేడా రావడంతో.. అప్పుడే ఆంత్రోపోసిన్ మొదలైందని భావిస్తున్నారు. అయితే ఈ శకం సరిగ్గా ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమైందనే విషయంలో స్పష్టత రావడం లేదు.

సంబంధిత పోస్ట్