పిట్టకొంచెం కూతఘనం.. చిన్నారి పాటకు ఫిదా (Video)
3 ఏళ్ల బాలిక (ఏంజెలికా నీరో) పాడుతున్న వీడియో ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఆ బాలిక ‘టైటానిక్’ చిత్రంలోని ప్రసిద్ధ పాట మై హార్ట్ విల్ గో ఆన్‌ను పియానో ఆర్టిస్ట్‌తో కలిసి హమ్ చేస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్లో నెటిజన్లను చాలా ఆకట్టుకుంది. గత కొన్ని రోజులుగా ఏ రీల్స్‌కు కూడా దక్కని వ్యూస్ ఈ వీడియోకు దక్కాయి. ఈ అమ్మాయి రీల్‌ని ఇప్పటివరకు 20 కోట్ల మందికి పైగా వీక్షించారు.