గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణపై ఆధారపడిన మహిళల కోసం పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ (PKCC) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. పశుపోషణ ద్వారా ఉపాధి పొందుతున్న మహిళలకు ఈ పథకంలో రూ.1.62 లక్షలను ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి మండలానికి 300ల మంది మహిళలకు ఏటా ఈ పథకం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక పశువైద్య శాఖ అధికారి కార్యాలయంలో ఈ పథకానికి ఆసక్తి గల మహిళలు అప్లై చేసుకోవచ్చు.