పక్షి కారణంగానే విమాన ప్రమాదం (వీడియో)

69చూసినవారు
సౌత్ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి పక్షే కారణమని తెలుస్తోంది. ఓ పక్షి విమానం ల్యాండింగ్ గేర్‌ను ఢీకొట్టడంతో అది డ్యామేజ్ అయి గాల్లోనే మంటలు వచ్చాయి. దీంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా రన్‌వేపై అదుపు తప్పింది. రక్షణగోడను ఢీకొట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రమాదంలో 29 మంది మరణించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్