రోడ్డుపై దిగిన విమానం (వీడియో)

75చూసినవారు
యూరప్‌లోని లాట్వియా దేశంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. అదాజీ పట్టణానికి సమీపంలో హైవేపై ఓ చిన్నపాటి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఇంజిన్‌లో లోపం ఏర్పడడంతో రెండు సీట్ల ఆ విమానాన్ని పైలట్ వెంటనే హైవేపై ల్యాండ్ చేశాడు. ఆ సమయంలో వాహనాల రాకపోకలు అధికంగా ఉంది. రద్దీ రోడ్డుపై విమానం ల్యాండ్ చేసినప్పటికీ, అదృష్టవశాత్తూ ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్