మునగ సాగులో కాండం, వేరు కుళ్లు తెగులు నివారణ చర్యలు

77చూసినవారు
మునగ సాగులో కాండం, వేరు కుళ్లు తెగులు నివారణ చర్యలు
మునగ సాగును అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. వీటిలో జనవరి నెలలో పూతకు వచ్చి, ఫిబ్రవరి మాసం నుంచి కాయ కోతకు వస్తుంది. ఈ సాగులో సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చు. నీరు ఎక్కువగా నిలిచే భూముల్లో, వర్షాకాలంలో ఈ కాండం కుళ్లు, వేరు కుళ్లు తెగులు ఆశిస్తుంది. ఈ తెగులు నివారణకు లీటరు నీటిలో 1గ్రా. కార్బండైజిమ్‌ లేదా 3గ్రా. డైథేన్‌ ఎం-45 కలిపిన ద్రావణం లేదా 1శాతం బోర్డోమిశ్రమాన్ని మొక్కల మొదలు దగ్గర పోయాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్