కరోనా వచ్చినా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లు

566చూసినవారు
కరోనా వచ్చినా క్రికెట్ ఆడుతున్న ప్లేయర్లు
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ జోష్ ఇంగ్లిస్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే కరోనా వల్ల వెస్టిండీస్‌తో జరిగే మొదటి వన్డే మ్యాచ్‌కు ఆయన దూరం అవుతారని అంతా భావించారు. కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ ఈరోజు వికెట్ కీపర్‌గా పిచ్‌లో కనిపించారు. జట్టు సభ్యుల నుంచి దూరంగా ఉండటం, ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌ను ఉపయోగిస్తూ ప్రోటోకాల్ పాటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్