నటి పూనమ్ పాండే మృతి

836559చూసినవారు
నటి పూనమ్ పాండే మృతి
బాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ పాండే(32) ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడి ఇవాళ తుదిశ్వాస విడిచారు. 2013లో విడుదలైన నషా చిత్రంతో పూనమ్ పాండే తొలిసారిగా నటించారు. అయితే, ఆమె అకాల మరణ వార్త ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేయడంతో నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. ఆమె మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్