ఓటు వేసిన ప్రధాని మోదీ (Video)

40532చూసినవారు
ఇవాళ మూడోదశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్ ఉన్నత పాఠశాలలో మోదీ ఓటు వేశారు.

సంబంధిత పోస్ట్