బర్మా సైనిక ప్రభుత్వ అధినేతతో ప్రధాని మోదీ భేటీ

57చూసినవారు
బర్మా సైనిక ప్రభుత్వ అధినేతతో ప్రధాని మోదీ భేటీ
బర్మా దేశ సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ హ్లాయింగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ప్రస్తుతం థాయ్​లాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని.. శుక్రవారం బిమ్​స్టెక్​ సదస్సులో ప్రముఖ నేతలతో సమావేశమయ్యారు. భూకంపంతో దెబ్బ తిన్న మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. అనుసంధాన, సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు 'X' వేదికగా ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్