‘పిల్లలు గుర్తొస్తున్నారు.. నేను చచ్చిపోయినా బాగుండేది’

59చూసినవారు
‘పిల్లలు గుర్తొస్తున్నారు.. నేను చచ్చిపోయినా బాగుండేది’
TG: ప్రియుడి మోజులో పడి ఓ కసాయి తల్లి ముగ్గురు పిల్లల్ని కడతేర్చిన ఘటన ఇటీవల అమీన్‌పూర్‌లో కలకలం రేపింది. ఈ క్రమంలో పిల్లల్ని గుర్తు చేసుకుంటూ వారి తండ్రి ఎమోషనల్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ.. తన భార్య రజిత గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాతో ఉండటం ఇష్టం లేకపోతే రజిత ఇష్టమున్న వాడితో వెళ్ళిపోవాల్సింది. పిల్లలు పదేపదే గుర్తొస్తున్నారు. నేను చనిపోయినా బాగుండేది. బతికుండి క్షణక్షణం చస్తున్నాను’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్