తమిళనాడులో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇద్దరుయువకులు రద్దీ రోడ్డులో రాష్ డ్రైవింగ్ చేశారు. డ్రైవింగ్ చేస్తూ స్టంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు వారిని ఛేదించి పట్టుకుని వారిని చితకబాదారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. కొందరు ఇలా ప్రాణాంతకంగా స్టంట్స్ చేసే వారికి ఇలానే బుద్ధి చెప్పాలని నెటిజన్లు పోలీసులపై అభినందనలు కురిపించారు.