విష్ణుప్రియ, రీతూ చౌదరిని కలిపి విచారిస్తున్న పోలీసులు (VIDEO)

55చూసినవారు
బెట్టింగ్ యాప్స్‌పై పోలీసుల విచారణ కొనసాగుతుంది. 7 గంటలుగా విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. మధ్యాహ్నం రీతూ చౌదరి రావడంతో ఇద్దరినీ కలిపి విచారిస్తున్నారు. ప్రతి నెల బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి ఆన్‌లైన్‌లోనే డబ్బులు వస్తాయని ఇద్దరు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ లీగల్ అనుకుని ప్రమోషన్ చేశామని స్టేట్‌మెంట్‌లో చెప్పారు. ఎప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేశారనే వివరాలపై ఆరా తీస్తున్నారు.

సంబంధిత పోస్ట్