తెలంగాణలో రేపటి నుంచి టెన్త్ పరీక్షలు

79చూసినవారు
తెలంగాణలో రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
తెలంగాణలో టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పరీక్షలకు 5 నిమిషాలు గ్రేస్‌ టైం ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అంటే ఉ.9:30 గంటలకు పరీక్ష మొదలవగా.. 9:35 వరకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే విద్యార్థులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,650 సెంటర్లను ఏర్పాటు చేయగా.. 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. >>ALL THE BEST STUDENTS

సంబంధిత పోస్ట్