పోలీసులను రక్తం వచ్చేలా కొట్టారు (వీడియో)

1077చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మరో ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు స్థానికులు పోలీసులకు కర్రలతో దారుణంగా కొట్టారు. యూపీలోని ఆగ్రాలో కొందరు మత్స్యకారులు పోలీసులపై దాడి చేశారు. విషయం ఏంటో తెలియనప్పటికీ పోలీసులను ఇలా కొట్టడం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరు పోలీసులే ఏదో చేసి ఉంటారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్