ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. షాక్ ఇచ్చిన పోలీసులు

59చూసినవారు
ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్ చేసిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. బెంగళూరులోని శివాజీనగర్‌లో ఓ యువకుడు ఎలక్ట్రిక్ బైక్ నడుపుతూ ఫోన్‌లో IPL మ్యాచ్ చూశాడు. గమనించిన ట్రాఫిక్ పోలీసులు అతడికి రూ.1,500 జరిమానా విధించారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్‌లో మ్యాచ్‌లు చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్