కారును ఢీకొట్టిన పోలీస్ వాహనం (వీడియో)

72చూసినవారు
తమిళనాడులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ప్రముఖ యూట్యూబర్‌ శంకర్‌ను తేనిలో అరెస్ట్‌ చేసి కోయంబత్తూరుకు తరలిస్తుండగా తారాపురంలో పోలీసుల వాహనం ప్రమాదానికి గురైంది. తన యూట్యూబ్ ఛానల్‌లో పోలీసు అధికారులు, మహిళా కానిస్టేబుళ్లపై శంకర్ తీవ్ర విమర్శలు చేశాడు. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ ప్రమాదం పథకం ప్రకారం జరిగిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్