డైరెక్టర్ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ విమర్శలు!

1523చూసినవారు
డైరెక్టర్ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్  విమర్శలు!
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ పరోక్షంగా డైరెక్టర్ త్రివిక్రమ్‌పై ట్విటర్ వేదికగా విమర్శలు చేశారు. 'నేను ఇంతకముందే చెప్పాను. మళ్లీ చెబుతున్నా. సినీ పరిశ్రమలో గురువు అనే పదానికి నిలువెత్తు రూపం గౌరవనీయులు దాసరి నారాయణరావు గారు. ప్రతిభతో ఆయన ఆ గుర్తింపు తెచ్చుకున్నారు. మిగతా వాళ్లు స్క్రిప్టులు హైజాక్ చేసినట్లు ఆ పేరును హైజాక్ చేయలేరు' అని పేర్కొంటూ దాసరితో దిగిన ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్