విజయ్ జీవితాన్ని మలుపు తిప్పిన పూవే ఉనకక్క సినిమా

66చూసినవారు
విజయ్ జీవితాన్ని మలుపు తిప్పిన పూవే ఉనకక్క సినిమా
తండ్రి దర్శకత్వంలో అనేక చిత్రాల్లో నటించిన విజయ్.. నటుడిగానే కాకుండా కమర్షియల్ హీరోకి కావాల్సిన డ్యాన్స్, యాక్షన్ నేర్చుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. 1996లో పూవే ఉనకక్క సినిమాతో హీరోగా విజయ్ కెరీర్ మారింది. దీంతో విజయ్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించారు. హీరోగా స్టార్ డమ్ ఇవ్వడమే కాదు.. పూవే ఉనకక్క వ్యక్తిగత జీవితాన్ని మలుపు తిప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్