దళపతి విజయ్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. 'గోట్'​ గ్లింప్స్​ రిలీజ్

78చూసినవారు
కొలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండ‌గా.. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నేడు విజ‌య్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 5న కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్