1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా విజయ్

57చూసినవారు
1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చినా విజయ్
విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభ చంద్రశేఖర్ సినిమా నేపథ్యగాయని, కర్ణాటక సంగీత విద్వాంసులు. అతనికి విద్య అనే సోదరి ఉంది. ఆమె రెండేళ్ల ప్రాయంలో మరణించింది. సోదరి మరణం విజయ్‌పై ప్రభావం చూపింది. బాల్యంలో విజయ్ చాలా చురుకుగా, ఉత్సాహంగా ఉండేవాడు. తండ్రి ద‌ర్శ‌కుడు కావ‌టంతో బాల‌న‌టుడిగా కొన్ని చిత్రాల్లో న‌టించారు. త‌ర్వాత 1992లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్