పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదే!

2478చూసినవారు
పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదే!
అనేక పోషకాలతో నిండి ఉన్న మొక్కజొన్నతో తయారు చేసే పాప్ కార్న్ ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బ్లడ్ లోని షుగర్ లెవల్ తగ్గించడం సహా, మలబద్దకం నివారణకు ఉపకరిస్తాయని పేర్కొంటున్నారు. పాప్ కార్న్ లో ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ నివారణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అలాగే, చర్మం మీద ముడతలు నివారించి యవ్వనంగా ఉంచేందుకు దోహదపడతాయంటున్నారు.

సంబంధిత పోస్ట్