కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు

74చూసినవారు
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు
కాంగ్రెస్ తుక్కుగూడ జనజాతర సభ నేపథ్యంలో హైదరాబాద్‌లో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. రైతుభరోసా రూ.15వేలు, చేయూత రూ.4వేలు, మహాలక్ష్మి రూ.2,500 రూ.2,500 సహా ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదని, 'కాంగ్రెస్ వచ్చింది, మోసం చేసింది' అంటూ ముద్రించారు.

సంబంధిత పోస్ట్