కత్తిగాట్లు లేకుండా పోస్టుమార్టం

62చూసినవారు
కత్తిగాట్లు లేకుండా పోస్టుమార్టం
చనిపోయిన వారి మృతదేహాలకు శవపరీక్షలు చేయించడం కుటుంబ సభ్యులకు ఆవేదన కలిగిస్తుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీలో త్వరలోనే వర్చువల్ అటాప్సీ విధానం అందుబాటులోకి రానుంది. ఇది కత్తిగాట్లు లేకుండా శవపరీక్షలు చేయడానికి సహాయపడుతుంది. సీటీ, ఎమ్మారై, 3D ఫొటోగ్రామ్మెట్రీ టెక్నాలజీ ఉన్న యంత్రంలోకి మృతదేహాన్ని పంపిస్తే అన్ని కోణాల్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి. వాటిని బట్టి మృతికి గల కారణాలను నిర్ధారిస్తారు.

సంబంధిత పోస్ట్