భారత్లో పేదరికం తగ్గినట్లు ఇటీవల SBI నివేదిక తెలిపింది. 2011-2012లో 25.7 శాతం గ్రామీణ పేదరికం ఉండగా.. 2023-24లో 4.86 శాతానికి తగ్గినట్లు SBI తెలిపింది. అదేవిధంగా పట్టణ పేదరికం 12.7 శాతం నుంచి 4.08 శాతానికి తగ్గినట్లు వెల్లడించింది. పేదరికం తగ్గడానికి ప్రభుత్వ కార్యక్రమాలే కారణమని SBI రిసెర్చ్ వెల్లడించింది.