మెగా కజిన్స్‌తో పవర్ మూమెంట్

68చూసినవారు
మెగా కజిన్స్‌తో పవర్ మూమెంట్
మెగా కుటుంబ సభ్యులు అంతా మరోసారి సోషల్ మీడియాలో పవన్‌పై తమ ప్రేమను చూపిస్తూ పలు ఫోటోలు షేర్ చేస్తూ.. పోస్టులు చేస్తూ పవన్‌కి కంగ్రాట్స్ చెప్తున్నారు. అలాగే ఈ మెగా కజిన్స్ అంతా కలిసి పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటో వైరల్‌గా మారింది. ఇలా మెగా కజిన్స్ అంతా ఒకే చోట చేరడం. పవన్‌కి శుభాకాంక్షలు తెలపడంతో మెగా అభిమానులు సంతోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్