ప్రజ్వల్ కేసు.. ఘాటుగా స్పందించిన తెలుగు హీరోయిన్ (వీడియో)

1065చూసినవారు
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుపై టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. ఓ మంత్రి కొడుకు ప్రజ్వల్ రేవణ్ణ 2800 మందిని బలవంతంగా అశ్లీల వీడియోలు తీశారని, వాళ్లకి డబ్బు, అధికారం రెండు ఉన్నాయని, వాళ్లని మన ప్రభుత్వం ఏమి చేయలేదని, ఇప్పుడు అతను జర్మనీలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజ్వల్ రేవణ్ణని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్