చలికాలంలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

59చూసినవారు
చలికాలంలో కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు
చలికాలంలో కోళ్ల పెంపకంలో సరైన జాగ్రత్తలను పాటిస్తే అనేక సమస్యలను అధిగమించవచ్చు. చలిగాలులు, మంచు కురవడం వల్ల సాయంత్రం, రాత్రి వేళల్లో కోళ్ల షెడ్లలో తేమ అధికమై ఆవిరికాకుండా ఉండటం వల్ల శ్వాస సంబంధ వ్యాధులు, లిట్టర్‌లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్నజీవుల బెడద, శిలీంద్ర వ్యాధుల సమస్య అధికమవుతుంది. ఈ అనర్థాల వల్ల కోళ్లు ఒత్తిడికి లోనై వ్యాధి నిరోధకశక్తిని కోల్పోతాయి. దీంతో CRDIB, కొక్కెర రోగం, బ్రూడర్ న్యుమోనియా సంక్రమిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్