పశువుల నుంచి పాలు తీసే వ్యక
్తి ఆరోగి ఆరోగ్యంగా ఉండాలి. అంటువ్యాధులు, చర్మ వ్యాధులతో బాధపడేవారిని పాలు తీయడానికి ఉపయోగించవద్దు. పాలు తీసేవారి చేతి గోర్లు పెరగకుండా కత్తిరించుకునేలా చూడాలి. పాలు తీసే ముందు చేత
ులు శుభ్రంగా కడుక్కుని పొడిగుడ్డ
తో తతుడుుచుకోవాలి. ఒక పశువ
ు పాలు తీసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకుని మరొక దాని
పాలు తీయాలి. లేకపోతే ఆ పశువు
కు ఉన్న అంటువ్యాధులు ఇతర పశువులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.