కూర్చొని సమస్య పరిష్కరించుకునేందుకు సిద్ధం: మనోజ్‌

64చూసినవారు
కూర్చొని సమస్య పరిష్కరించుకునేందుకు సిద్ధం: మనోజ్‌
TG: కూర్చుని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మంచు మనోజ్ అన్నారు. తిరుపతి గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మోహన్ బాబు అక్కడ పాఠశాలను ఏర్పాటు చేశారన్నారు. “వినయ్ వైఖరి వల్ల మా ఇంట్లో వివాదాలు ఎక్కువ అయ్యాయి. మా అమ్మ హాస్పిటల్ లో లేరు, ఇంట్లోనే ఉన్నారు ” అని మనోజ్ చెప్పారు. కాగా, మంగళవారం మోహన్‌బాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్