‘రాహుల్‌కు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఒత్తిడి’ (Video)

61చూసినవారు
అమెరికా పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని బీజేపీ నేతలు తనపై ఒత్తిడి తెచ్చారని అంబేద్కర్ మునిమనవడు రాజారత్నం పేర్కొన్నాడు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు.‘నన్ను ఆదేశించే హక్కు బీజేపీకి లేదు. ఏ అంశంపై ఆందోళనలు చేయాలనేది నా వ్యక్తిగత విషయం’ అని ఆయన ఈ వీడియోలో తెలిపారు.

సంబంధిత పోస్ట్