బంతిపూల సాగులో పంట తెగుళ్ల నివారణ

76చూసినవారు
బంతిపూల సాగులో పంట తెగుళ్ల నివారణ
బంతి సాగులో ముఖ్యంగా నారుమడి దశలో నారుకుళ్లు తెగులు అనేది ప్రధాన సమస్య. వేరు భాగాలు కుళ్లిపోయి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి. దీని నివారణకు మురుగునీరు సదుపాయం కలిగి ఉండే విధంగా ఎత్తైన నారు పెడలను తయారు చేసుకోవాలి. నారుమడిని ముందుగా పండించిన పంట వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కెప్టెన్ 2 గ్రా. లేదా మాంకోజెబ్ 3 గ్రా. ఒక లీటర్ నీటిలో కలిపి నేలను బాగా తడుపుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్