CA: ‘అంబ్రెల్లా’ పథకాన్ని ఎంత మొత్తంతో నిర్వహిస్తున్నారు?

72చూసినవారు
CA: ‘అంబ్రెల్లా’ పథకాన్ని ఎంత మొత్తంతో నిర్వహిస్తున్నారు?
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ‘అంబ్రెల్లా’ పథకాన్ని రూ.1179.72 కోట్లతో కొనసాగించాలని నిర్ణయించింది. 2021-22 నుంచి 2025-26 వరకు ఈ పథకం కాలపరిమితిగా నిర్ణయించారు. మొత్తం ప్రాజెక్ట్‌ వ్యయంలో రూ.885.49 కోట్లను కేంద్ర హోంశాఖ తన బడ్జెట్‌ నుంచి అందిస్తుంది. మిగిలిన రూ.294.23 కోట్లను నిర్భయ నిధి ద్వారా సమకూరుస్తారు. మహిళలు, చిన్నారులకు వ్యతిరేకంగా జరిగే సైబర్‌ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటారు.

సంబంధిత పోస్ట్