ఈనెల 30న నాగపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన

74చూసినవారు
ఈనెల 30న నాగపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధాని మోదీ ఈనెల 30న మహారాష్ట్రలోని నాగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ 1956లో వేలాది మంది దళితులతో కలిసి బౌద్ధ దీక్ష స్వీకరించిన పవిత్రస్థలమైన దీక్షాభూమిని, సోలార్ ఎక్స్‌ప్లోజివ్స్ ప్లాంట్‌ను మోదీ సందర్శించనున్నారు. అదేవిధంగా RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవర్ స్మారకాన్ని ఆయన సందర్శిస్తారు. మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్ భవన నిర్మానానికి కూడా శంకుస్థాపన చేస్తారు.

సంబంధిత పోస్ట్