ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, లారీ ఢీ.. డ్రైవర్ మృతి (వీడియో)

63చూసినవారు
AP: అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం భువనగిరిపల్లి వద్ద లారీ- ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగిన ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కొని మరణించాడు. లారీ క్లీనర్, బస్సులోని నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ వెళ్తున్న బస్సు, కర్ణాటక వెళ్లాల్సిన లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్