భూ సమస్య.. ప్రియాంక గాంధీకే ఫిర్యాదు చేసిన కార్యకర్త

36439చూసినవారు
భూ సమస్య రావడంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా AICC నేత ప్రియాంక గాంధీకి ఫిర్యాదు చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో హుస్నాబాద్ లోని రైతు రాజయ్య ఇంటికి ప్రియాంక వెళ్లి వారికి ఆమె కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు. తమ వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించి వేధిస్తున్నారని ఆ కుటుంబం వాట్సాప్ SoS ద్వారా ఆమెకు మెసేజ్ చేశారు. దీనిని CM రేవంత్, స్థానిక మంత్రికి ఫార్వార్డ్ చేయడంతో పొన్నం వారింటికి వచ్చి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్