‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌!

556చూసినవారు
‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌!
సలార్‌ పార్ట్‌-1 బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల వర్షం కురిపించింది. ‘సలార్‌ రెండో భాగం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ విషయంపై నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ‘‘మరికొన్ని రోజుల్లో దీని షూటింగ్‌ ప్రారంభం కానుంది. ప్రశాంత్ నీల్ చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేస్తున్నారు. ‘2025లో ఈ మూవీ విడుదలవుతుంది. తేదీ మాత్రం దర్శకనిర్మాతల నిర్ణయంపై ఆధారపడి ఉంది’’ అని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్