అడ్డదిడ్డంగా కారు నడిపిన వ్యక్తికి రూ.12,500 జరిమానా (వీడియో)

83చూసినవారు
రోడ్డుపై కొందరు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతుంటారు. అటువంటి ఓ వ్యక్తికి ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఢిల్లీ వీధుల్లో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్ చేశాడు. ట్రాఫిక్ డివైడర్స్‌ను ఢీకొంటూ ఇష్టమొచ్చినట్టు వాహనాన్ని నడిపాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అతడిపై చర్యలు తీసుకున్నారు. రూల్స్ అతిక్రమించినందుకు గానూ రూ.12,500 చలానాలు వేశారు.

సంబంధిత పోస్ట్