ఒలింపిక్ మెడల్స్ తో దేశానికొస్తే వారికిచ్చే ప్రైజ్ మనీ ఎంతంటే!

1560చూసినవారు
ఒలింపిక్ మెడల్స్ తో దేశానికొస్తే వారికిచ్చే ప్రైజ్ మనీ ఎంతంటే!
పారిస్ ఒలింపిక్స్ లో మెడల్స్ సాధించేందుకు వివిధ దేశాల అథ్లెట్లు శ్రమిస్తున్నారు. అయితే, మెడల్స్ సాధించిన అథ్లెట్లకు ఆయా దేశాలిచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసుకుందాం. నార్వే దేశం ఒక్క రూపాయి ఇవ్వదు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ప్రైజ్ మనీలు వరుసగా.. ఇండియాలో రూ.75 లక్షలు, రూ. 50లక్షలు, రూ. 25 లక్షలు. USA $37,000, $22,500, $15,000. సింగపూర్ లో $7,44,000, $3,72,000, $1,86,000లు అథ్లెట్లు పొందనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్