మేడారం జాతరలో భక్తుల సమస్యలు

563చూసినవారు
మేడారం జాతరలో భక్తుల సమస్యలు
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరలో భక్తులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. భక్తులు విడిది చేసే ప్రాంతాల్లో వీధి దీపాలు లేవని, స్నానాలకు జంపన్న వాగు వద్ద శుభ్రమైన నీటిని అందించటం లేదని, జంతు వ్యర్థాలను ఎక్కడిక్కడే వదిలేస్తున్నారని, వృద్ధులు, చిన్న పిల్లలకు వీఐపీ దర్శనం ఏర్పాటు చేయటం లేదని భక్తుల సమస్యలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్