పురాతన ఆయుర్వేద గ్రంథం ఎప్పటి నుండి ఉందో తెలుసా?

67చూసినవారు
పురాతన ఆయుర్వేద గ్రంథం ఎప్పటి నుండి ఉందో తెలుసా?
మన దేశంలో ఆయుర్వేదానికి చాలా ప్రాధాన్యత ఉంది. అయితే వైద్యానికి సంబంధించిన అతి పురాతనమైన గ్రంథమైన ఆయుర్వేదం 5000 సంవత్సరాల కంటే ముందు “ధనర్వంతి” చే “సంస్కృతం”లో రాయబడింది. ఇందులో ప్రకృతి వైద్యం ద్వారా ఎన్నో వ్యాధులు నయం చేయడానికి పరిష్కారాలు ఉన్నాయి. దీంతో ఆరోగ్యాన్ని ఇచ్చే “యోగ” వ్యాయామలు కూడా ఇండియాలో పుట్టినవేనని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్