మ్యానిఫెస్టోల్లోని హామీలు అవినీతి పరిధిలోకి రావు

82చూసినవారు
మ్యానిఫెస్టోల్లోని హామీలు అవినీతి పరిధిలోకి రావు
రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలు విడుదల చేసి ప్రజలకు హామీలు వేదజల్లుతాయి. అయితే ఈ హామీలు ఎన్నికల చట్టాల కింద అవినీతి పరిధిలోకి రావని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటకలోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ (కాంగ్రెస్‌) ఎన్నికను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గ ఓటరు శశాంక శ్రీధర దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్