తొలి పతకం సాధించడం చూసి గర్వపడుతున్నా: రాహుల్

73చూసినవారు
తొలి పతకం సాధించడం చూసి గర్వపడుతున్నా: రాహుల్
లోక్‌సభ సభాపక్ష నేత రాహుల్ గాంధీ మను భాకర్‌ను అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024లో భారతదేశం తన మొదటి పతకాన్ని గెలుచుకోవడం గర్వంగా ఉంది. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళా షూటర్-కాంస్యం పతకం సాధించిన మను భాకర్‌కు అభినందనలు. మా కుమార్తెలు మాకు గొప్ప ప్రారంభాన్ని అందించారు. మరిన్ని పతకాలు రావాల్సి ఉంది.” అని రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్