పుష్ప-2 ‘ఫీలింగ్స్’ సాంగ్.. ఆ హస్కీ వాయిస్ ఎవరిదో తెలుసా?

81చూసినవారు
‘పుష్ప-2’ మూవీలోని 'పీలింగ్స్' సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఆ పాట పాడింది తెలంగాణలోని మూరుమూల పల్లెకు చెందిన లక్ష్మీ దాస్. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోరకు చెందిన లక్ష్మి.. తల్లి ప్రోత్సాహంతో పాటలు నేర్చుకున్నారు. 'ఓ బావో సైదులు, ఆనాడేమన్నంటినా తిరుపతి, చలో చలో కమలమ్మ, ముద్దుల రాయమల్లు, అందాల నా మొగుడు' తదితర ఫోక్ సాంగ్స్‌తో ఆమె ఫేమస్ అయ్యారు. బ్యాచ్, దసరా మూవీల్లోనూ ఆమె పాటలు పాడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్