OTTలోకి ‘పుష్ప-2’.. ఎప్పుడంటే?

78చూసినవారు
OTTలోకి ‘పుష్ప-2’.. ఎప్పుడంటే?
’పుష్ప-2’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తోంది. 11 రోజుల్లో రూ.1409 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీపై ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. నెట్‌ఫ్లిక్స్ పెట్టిన 5 వారాల డీల్ ప్రకారం జనవరి 8 లేదా 9న స్ట్రీమ్ అవుతోందని తెలిసింది. సంక్రాంతి సమయంలో మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్