‘గానా’ను రూ.25 లక్షలకు కొనుగోలు చేసిన రేడియో మిర్చి

84చూసినవారు
‘గానా’ను రూ.25 లక్షలకు కొనుగోలు చేసిన రేడియో మిర్చి
ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ఇండియా లిమిటెడ్ (ENIL) గత సంవత్సరం కేవలం 25 లక్షలకు మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారం ‘గానా’ను కొనుగోలు చేసిందని ఎంట్రాకర్ నివేదించింది. ENIL అనేది టైమ్స్ గ్రూప్ లిస్టెడ్ అనుబంధ సంస్థ. అలాగే రేడియో మిర్చి మాతృ సంస్థ కూడా. ఎయిర్‌టెల్ వింక్‌తో విలీనానికి సంబంధించిన చర్చలు విఫలమైన తర్వాత ‘గానా’ను కొనుగోలు చేసినట్టు కంపెనీ ప్రకటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్