‘రామ్‌చరణ్ మూవీకి రెహమానే మ్యూజిక్ డైరెక్టర్’

78చూసినవారు
‘రామ్‌చరణ్ మూవీకి రెహమానే మ్యూజిక్ డైరెక్టర్’
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చి బాబు డైరెక్షన్‌లో ఓ మూవీ రానుంది. ఈ మూవీని RC16 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీకి మొదట తమిళ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఫిక్స్ చేశారు. సోషల్ మీడియాలో మాత్రం రెహమాన్ స్థానంలో దేవీశ్రీ ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు రావడంతో, చిత్ర యూనిట్ స్పందించింది. మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చడం లేదని, రెహమాన్ సంగీతం అందించనున్నారని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్